Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.31

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.31🌺
🌷
మూలమ్--
ఆపదామాపతన్తీనాం హితోఽప్యాయాతి హేతుతామ్ ।
మాతృజఙ్ఘా హి వత్సస్య స్తమ్భీభవతి బన్ధనే॥౧.౩౧॥

🌺
పదవిభాగః--
ఆపదామ్ ఆపతన్తీనాం హితః అపి ఆయాతి హేతుతామ్ । మాతృజఙ్ఘా హి వత్సస్య స్తమ్భీభవతి బన్ధనే॥౧.౩౧॥
🌸
అన్వయః--
ఆపతన్తీనామ్ ఆపదాం హితః అపి హేతుతామ్ ఆయాతి । మాతృజఙ్ఘా హి వత్సస్య బన్ధనే స్తమ్భీభవతి॥౧.౩౧॥
🌼
ప్రతిపదార్థః--
ఆపతన్తీనామ్ = ఆగచ్ఛన్తీనామ్ ; హితః = హితకారకః, ప్రియోఽపి ; హేతుతాం = కారణతామ్ ; ఆయాతి = ప్రాప్నోతి, ఆగచ్ఛతి వా ; హి = యతః ; మాతృజఙ్ఘా = మాతుః, గోః జఙ్ఘా = పాదాగ్రభాగః, కాణ్డమ్ ; వత్సస్య = స్వబాల-వత్సస్య ; స్తమ్భీ-భవతి = గోదోహనకాలే తత్ర ప్రాయో వత్సస్య బన్ధనాద్ వత్సబన్ధనస్తమ్భతాం యాతి । బన్ధనోపకరణ-శఙ్కుభావం భజతీత్యర్థః॥౧.౩౧॥
🌻
తాత్పర్యమ్--
జీవనే యా విపత్తయః ఆగచ్ఛన్తి, తేషాం పృష్ఠే కారణం హితమపి భవితుమర్హతి, అర్థాత్ హితమపి తత్ర విపది కారణం భవతి। అత్రోపన్యాసః- గోః దుగ్ధనిఃసారణే వత్సః విఘ్నముత్పాదయతీతి మత్వా సః ధేనోః పాదేన రజ్జ్వా బధ్యతే। తదానీం మాతుః పాదః అపి వత్సాయ స్తమ్భస్య కారణం భవతి, గమనరోధనస్య చ॥౧.౩౧॥
🌿
హిన్ద్యర్థః--
విపత్తి జబ ఆనే వాలీ హోతీ హై, తత్ర అపనా మిత్ర భీ ఉస ఆనే వాలీ ఆపత్తి కా కారణ హో జాతా హై । జైసే బఛడ़ే కే బాఁధనే కే లియే కభీ కభీ (దూధ దూహతే సమయ) ఉసకీ మాతా (గాయ) కీ జఙ్ఘా భీ ఖూఁటే (స్తమ్భ) కా కామ దేతీ హై॥౧.౩౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
హితః అపి = మంచి చేయునదైనను ; (కేషుచన సమయేషు = కొన్ని సమయముల యందు) ఆపతంతీనామ్ = రాబోయే ; ఆపదామ్ = ఆపదలకు ; హేతుతామ్ = కారణరూపాన్ని ; ఆయాతి = పొందుచున్నది ; హి = ఎట్లనగా ; మాతృజంఘాః = తల్లి(ఆవు)యొక్క పిక్కలు ; వత్సస్య = లేగదూడకు ; బంధనే = బంధించుటయందు ; స్తంభీభవంతి = స్తంభములుగా అగుచున్నవి. అనగా లేగదూడ పాలు త్రాగు సమయమున తల్లి ఆవు కాళ్ళే బంధించు స్తంభాలౌతున్నాయి అని అర్థము.
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మంచి చేయు విషయాలు కూడా, కొన్ని సమయముల యందు రాబోయే ఆపదలకు కారణమౌతున్నాయి. ఎట్లనగా...తల్లిఆవుయొక్క పిక్కలు లేగదూడను బంధించు స్తంభములగుచున్నవి. ఎట్లనగా లేగదూడ పాలు త్రాగు సమయమున తల్లి ఆవు కాళ్ళే బంధించు స్తంభాలౌతున్నాయి అని భావము.
🙏

No comments:

Post a Comment