Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.26

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.26🌺
🌷
మూలమ్--
సుమహాన్త్యపి శాస్త్రాణి ధారయన్తో బహుశ్రుతాః ।
ఛేత్తారః సంశయానాం చ క్లిశ్యన్తే లోభమోహితాః॥౧.౨౬॥

🌺
పదవిభాగః--
సుమహాన్తి అపి శాస్త్రాణి ధారయన్తః బహుశ్రుతాః । ఛేత్తారః సంశయానాం చ క్లిశ్యన్తే లోభ-మోహితాః॥౧.౨౬॥
🌸
అన్వయః--
 (యే) బహుశ్రుతాః, సుమహాన్తి అపి శాస్త్రాణి ధారయన్తః, సంశయానాం ఛేత్తారః చ, (తే) లోభ-మోహితాః (సన్తః) క్లిశ్యన్తే॥౧.౨౬॥
🌼
ప్రతిపదార్థః--
సుమహాన్తి శాస్త్రాణి = సర్వ-సంశయ-ఉచ్ఛేదకాని, సుగూఢ-తత్త్వాని, యాని చ పఠిత్వా ఉత్కృష్టం జ్ఞానం లభ్యతే జనః ; ధారయన్తః = బుద్ధ్యా అర్థమ్ అవబోధితవన్తః ; బహుశ్రుతాః = వ్యవహార-పటవో, నీతి-విదశ్చ, జ్ఞానవన్తః ; సంశయానాం = పర-సన్దేహానాం ; ఛేత్తారః = నిరాకరిష్ణవః, యే పరిష్కుర్వన్తి ; లోభమోహితాః = లోభాత్ మోహే పతితాః ; క్లిశ్యన్తే = దుఃఖమ్ అనుభవన్తి ఇత్యర్థః॥౧.౨౬॥
🌻
తాత్పర్యమ్--
ఉత్కృష్టాని, అత్యుత్తమాని చ శాస్త్రాణి అధీతవన్తః, పణ్డితాః, యే పరేషాం స్వేషాం చ సన్దేహానాం నిరాకరణే సమర్థాః సన్తః- తే అపి లోభకారణాత్ మోహితాః భవన్తి। అనేన మోహేన కష్టేషు పతన్తి చ [అస్యార్థః- లోభాత్ జాయమానాత్ మోహాత్ పతనాత్ చ జాగరూకతయా భవితవ్యమిత్యేవ। శాస్త్రాధ్యయనం త్యక్తవ్యమితి న। యది పణ్డితాః ఏవ లోభాత్ విభ్రమే పతన్తి, తత్ర కా వా సామాన్యానాం వార్తా?]॥౧.౨౬॥
🌿
హిన్ద్యర్థః--
బడ़ే బడ़ే శాస్త్రోం కో జాననే వాలే, బహుత బాతోం కో జాననే వాలే, సబ ప్రకార కే భ్రమోం కో దూర కరనే వాలే లోగ భీ లోభ మే పడ़ కర దుఃఖ భోగతే హైం॥౧.౨౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
సుమహాన్తి శాస్త్రాణి = వేదశాస్త్రాదిసద్విషయరాశిని ; ధారయన్తః = కంఠస్థము కలవారైనను ; బహుశ్రుతాః = మహత్తరసద్విషయములను విన్నవారైనను ; సంశయానాం = (ఎలాంటి) సందేములనైనను ; ఛేత్తారః = (అర్థం చేయించువారైనను) ఛేదించు వారైనను ; (యది = ఒక వేళ) లోభమోహితాః = (సామాన్యుల వలె) ఆశాబద్ధులైనచో ; (అవశ్యం = తప్పక) క్లిశ్యన్తే = దుఃఖింతురు అని అర్థము. కావున శాస్త్రజ్ఞానము దుఃఖరాహిత్యకారణము, ఆశ దుఃఖకారకము. ఎవరికైనను విచక్షణ ముఖ్యమని అంతరార్థము. ॥౧.౨౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
వేదశాస్త్రాదిసద్విషయరాశిని కంఠస్థము కలవారైనను, మహత్తరసద్విషయములను విన్నవారైనను , ఎలాంటి సందేములనైనను అర్థం చేయించుసామర్థ్యము కలవారైనను, ఒక వేళ సామాన్యుల వలె ఆశకు లోబడితే, తప్పక దుఃఖింతురు అని భావము. కావున శాస్త్రజ్ఞానము దుఃఖరాహిత్యకారణము, ఆశ దుఃఖకారకము. ఎవరికైనను విచక్షణ ముఖ్యమని భావము. ॥౧.౨౬॥
🙏

No comments:

Post a Comment