Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.17

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.17🌺
🌷
మూలమ్--
న ధర్మశాస్త్రం పఠతీతి కారణం
న చాపి వేదాధ్యయనం దురాత్మనః ।
స్వభావ ఏవాత్ర తథాతిరిచ్యతే
యథా ప్రకృత్యా మధురం గవాం పయః॥౧.౧౭॥

🌺
పదవిభాగః--
న ధర్మశాస్త్రం పఠతి ఇతి కారణం న చ అపి వేద-అధ్యయనం దురాత్మనః । స్వభావః ఏవ అత్ర తథా అతిరిచ్యతే యథా ప్రకృత్యా మధురం గవాం పయః॥౧.౧౭॥
🌸
అన్వయః--
ధర్మశాస్త్రం పఠతి ఇతి కారణం న ; వేద-అధ్యయనం న చ అపి (కారణం) । దురాత్మనః స్వభావః ఏవ అత్ర- యథా ప్రకృత్యా మధురం గవాం పయః- తథా అతిరిచ్యతే॥౧.౧౭॥
🌼
ప్రతిపదార్థః--
ధర్మశాస్త్రం = పురాణస్మృత్యాదీని ; పఠతి = అధ్యయనం కరోతి ; దురాత్మనః = దుష్టస్వభావస్య ; (స్వభావపరివర్తనే) కారణం = హేతుః ; వేదాధ్యయనం = వేదస్య గురుముఖతః అధ్యయనం ; స్వభావః = స్వతఃసిద్ధః, స్వకీయభావః ; అతిరిచ్యతే = సర్వోన్నతం, సర్వత్ర బలవత్ ; గవాం పయః = దుగ్ధం ; ప్రకృత్యా = సంసిద్ధ్యా ; మధురం = గుడ-ఇక్ష్వాదిస్థః మిష్టస్వాదుభావః॥౧.౧౭॥
🌻
తాత్పర్యమ్--
ధర్మశాస్త్రం పఠతి, వేదాధ్యయనం కరోతి ఇతి కారణేన (స్వభావః) న పరివర్తతే। దుర్జనస్య స్వభావః సర్వస్మాత్ అతిక్రమ్య భవతి। ధేనూనాం దుగ్ధం స్వభావత- ఏవ మధురం భవతి (తత్ర న కోఽపి బాహ్యప్రయత్నః ఆవశ్యకః ఇతి యావత్।) ☘
[ధర్మశాస్త్ర-పఠనం, వేదాధ్యయనం వా దుష్టానాం ఖలానాం దురాత్మనాం స్వభావపరివర్తనే న శక్తం భవతి, స్వభావస్య సర్వతో బలవత్త్వాత్ । అత ఏవ హి కటుకషాయ-ప్రాయ-తృణాది-భక్షణేఽపి, దుగ్ధం స్వభావేనైవ మధురం భవతి, ఏవం- మధురపయఃపానేఽపి భుజఙ్గానాం స్వభావతో విషమేవ భవతి,నాఽమృతమితి భావః]॥౧.౧౭॥
🌿
హిన్ద్యర్థః--
ధర్మశాస్త్ర వ వేద పఢ़నే సే హీ అథవా కథా వార్త్తా, ఉపదేశ ఆది సుననే సే హీ కోఈ దుష్ట సజ్జన నహీం హో జాతా హై, కిన్తు సజ్జన తో స్వభావ హీ సే సజ్జన హోతే హైం । దేఖో, గాయ కా దూధ స్వభావ హీ సే మీఠా హోతా హై॥౧.౧౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
దురాత్మనః = చెడుస్వభావం కలవానికి ; (ధర్మాచరణవిషయంలో) ధర్మశాస్త్రం = స్మృత్యాదిధర్మశాస్త్రములను  ; పఠతి = అధ్యయనం చేస్తున్నాడు  ; ఇతి = అని (అనునది) ; కారణం = (ధర్మాచరణనిమిత్తమై) కారణము ; న = కాదు ; అపిచ = మరియు ; (ధర్మానుష్ఠానవిషయంలో) వేదాధ్యయనం = వేదముల యొక్క అధ్యయనం ; ఇతి = అని (అనునది) ; కారణం = (ధర్మాచరణనిమిత్తమై) కారణము ; న = కాదు ; అత్ర = ధర్మానుష్ఠానవిషయంలో ; స్వభావః  ఏవ = ( ఆ దురాత్మునియొక్క) సహజస్వభావమే ; తథా =ఆ ప్రకారముగా ; అతిరిచ్యతే = అతిశయించుచున్నది ; యథా = ఎట్లనగా ; గవాం పయః = గోవు యొక్క పాలు  ; ప్రకృత్యా = స్వభావసిద్ధంగానే ; మధురం = మాధుర్యయుక్తమై,ఆస్వాదయోగ్యమై ; భవంతి = అగుచున్నవి. అనగా శాస్త్రపఠనాదుల ద్వారా  దురాత్ములు వారి స్వరూపస్వభావాదులను మార్చుకొనుటకు ఇష్టపడరని అర్థము.   ॥౧.౧౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
చెడుస్వభావం కలవానికి , ధర్మాచరణవిషయంలో  స్మృత్యాదిధర్మశాస్త్రములను  అధ్యయనం చేయడం అనునది  ధర్మాచరణనిమిత్తమై కారణము  కాదు.  మరియు  వేదముల యొక్క అధ్యయనం చేయడం అన్నది కూడా  దురాత్ములయొక్క ధర్మాచరణనిమిత్తమై కారణము  కాబోదు. కావున ఈ  ధర్మానుష్ఠానవిషయంలో  ఆ దురాత్మునియొక్క సహజస్వభావమే ఆ ప్రకారముగా  అతిశయించుచున్నది , ఏ విధంగా అంటే… గోవు యొక్క పాలు  స్వభావసిద్ధంగానే  మాధుర్యయుక్తమై ఆస్వాదయోగ్యమై , ఆరోగ్యకారకమై  అగుచున్నవి. అది ఆ గోవు యొక్క సహజస్వభావము అని భావము. కావున శాస్త్రపఠనాదుల ద్వారా  దురాత్ములు వారి స్వరూపస్వభావాదులను మార్చుకొనుటకు, మారుటకు  ఇష్టపడరని భావము.   ॥౧.౧౭॥
🙏

No comments:

Post a Comment