Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.20

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.20🌺
🌷
మూలమ్--
సర్వస్య హి పరీక్ష్యన్తే స్వభావో నేతరే గుణాః ।
అతీత్య హి గుణాన్ సర్వాన్ స్వభావో మూర్ధ్ని వర్తతే॥౧.౨౦॥

🌺
పదవిభాగః--
సర్వస్య హి పరీక్ష్యన్తే స్వభావః న ఇతరే గుణాః । అతీత్య హి గుణాన్ సర్వాన్ స్వభావః మూర్ధ్ని వర్తతే॥౧.౨౦॥
🌸
అన్వయః--
సర్వస్య హి స్వభావః (పరీక్ష్యతే) న ఇతరే గుణాః పరీక్ష్యన్తే । సర్వాన్ గుణాన్ అతీత్య హి స్వభావః మూర్ధ్ని వర్తతే॥౧.౨౦॥
🌼
ప్రతిపదార్థః--
సకలస్యాపి = గుణినః, నిర్గుణస్య వా, స్వభావాః = ప్రకృతిః, సంస్కారాదయః ; ఇతరే = విద్వత్త్-ఔదార్య- కుశలత్వాదయః గుణాః ; 'న పరీక్ష్యన్తే' ఇతి శేషః ; కుత ఏతదత ఆహ- అతీత్యేతి ; సర్వాన్ గుణాన్ = సల్లక్షణాన్ ; అతీత్య = అతిక్రమ్య ; స్వభావః = ప్రకృతిరేవ ;మూర్ధ్ని = సర్వేషాం గుణానాముపరి, వర్తతే = ప్రభవతీత్యర్థః॥౧.౨౦॥
🌻
తాత్పర్యమ్--
సర్వేషాం మనుష్యాణాం స్వభావః పరీక్ష్యతే। ఇతరే గుణాః న పరీక్ష్యన్తే। సర్వాన్ గుణాన్ అతిక్రమ్య స్వభావః శిరఃస్థాయీ విరాజతే॥౧.౨౦॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ- మనుష్యోం కే గుణోం కీ ఓర ధ్యాన న దేకర ఉనకే స్వభావ కీ హీ పరీక్షా కరనీ చాహిఏ । క్యోంకి గుణోం కీ అపేక్షా స్వభావ హీ సబసే ఊపర రహతా హై। స్వభావ హీ సబ మేం ప్రధాన హై॥౧.౨౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
సర్వస్య అపి = ప్రతి వ్యక్తియొక్క ; స్వభావాః = వ్యక్తిత్వము మరియు ఆచరణలు ; పరీక్ష్యంతే = (వ్యక్తియొక్క జ్ఞానం కంటే ఆతని నడవడి ప్రధానమైంది కనుక) పరిశీలించబడుతాయి ; ఇతరే = స్వభావేతరములైన ; గుణాః= పాండిత్యాదివిశేషాలను ; న పరీక్ష్యన్తే = పరిశీలించరు ; హి = ఎందుకనగా ; సర్వాన్ గుణాన్ = నేర్చుకున్న అన్ని గుణములను ; అతీత్య = అధిగమించి ; స్వభావః = (ఆ వ్యక్తియొక్క) సహజస్వభావమే ; మూర్ధ్ని = (ప్రధానమై) శిరస్సులో (అనగా అతని ఆలోచనలలో, చేసే పనులలో ; వర్తతే = (ప్రవర్తిస్తూ)ఉంటుంది. అనగా నేర్చుకున్నసద్విషయాలను మరిచి స్వభావం తను అనుకున్నది పొందేలా ప్రేరేపిస్తుంది అని అర్థము. ॥౧.౨౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ప్రతి వ్యక్తియొక్క వ్యక్తిత్వము మరియు ఆచరణలు మాత్రమే పరిశీలింపబడుతాయి. ఎందుకంటే వ్యక్తియొక్క జ్ఞానం కంటే ఆతని నడవడి ప్రధానమైంది కనుక. మరియు ఆ వ్యక్తియొక్క స్వభావేతరములైన పాండిత్యాదివిశేషాలను, అర్హతలను ఎవరు పరిశీలించరు. ఎందుకనగా... నేర్చుకున్న అన్ని గుణములను అధిగమించి , ఆ వ్యక్తియొక్క సహజస్వభావమే ప్రధానమై శిరస్సులో... అనగా అతని ఆలోచనలలో, చేసే పనులలో ప్రవర్తిస్తూ ఉంటుంది కనుక. అందువలన వ్యక్తియొక్క స్వభావం, ఆ వ్యక్తి నేర్చుకున్నసద్విషయాలను మరిచిపోయేలా చేసి, స్వభావం తను అనుకున్నది పొందేలా ప్రేరేపించి తప్పు దారి పట్టిస్తుంది అని భావము. ॥౧.౨౦॥
🙏

No comments:

Post a Comment