🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.19🌺
🌷
మూలమ్--
నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృఙ్గిణాం తథా ।
విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ॥౧.౧౯॥
🌺
పదవిభాగః--
నదీనాం శస్త్ర-పాణీనాం నఖినాం శృఙ్గిణాం తథా । విశ్వాసః న ఏవ కర్తవ్యః స్త్రీషు రాజ-కులేషు చ॥౧.౧౯॥
🌸
అన్వయః--
నదీనాం శస్త్ర-పాణీనాం నఖినాం శృఙ్గిణాం తథా స్త్రీషు రాజ-కులేషు చ విశ్వాసః న ఏవ కర్తవ్యః॥౧.౧౯॥
🌼
ప్రతిపదార్థః--
నదీనామితి । నదీనామ్ = ఆపగానామ్ ; శస్త్రపాణీనాం = గృహీత-శస్త్రాణామ్ ; నఖినాం = నఖాయుధానాం సింహాదీనామ్ ; శృఙ్గిణాం = శృఙ్గాయుధానాం గోవృషభాదీనామ్ ; స్త్రీషు = యువతిషు ; రాజకులేషు చ = రాజగృహేషు చ, విశ్వాసః = 'మద్వశగా ఇమే' ఇతి విసమ్భో, నైవ కర్త్తవ్యః = న విధేయ ఇత్యర్థః॥౧.౧౯॥
🌻
తాత్పర్యమ్--
నదీనాం, శస్త్రధారకాణాం, నఖధారి-క్రూరజన్తూనాం, శృఙ్గధారి-పశూనాం, స్త్రీణాం, రాజకులానాం చ ఉపరి విశ్వాసః న కరణీయః। [అత్ర స్త్రీణాం అవిశ్వాసాయ పరామర్శం దృష్ట్వా స్త్రీవాదిభిః అన్యథా న భావనీయా। అత్ర విష్ణుశర్మా రాజకుమారేభ్యః పాఠనాయ రాజభిః ఆచారణయోగ్యాన్ ధర్మాన్ బోధయతి। రాజకులేషు రాజపురుషాణాం వశీకరణాయ శత్రుపక్షిణః నర్తకీణాం, సున్దరస్త్రీణాం ప్రయోగం కుర్వన్తి (చాణక్యః అర్థశాస్త్రే ఏనం విషయం విశదయతి) । అతః తాదృగ్భిః స్త్రీభిః స్వస్య, దేశస్య చ రక్షా కరణీయా, నో చేత్ తాః ఆగత్య, మనః భ్రామయిత్వా రక్షణవ్యవస్థారహస్యాన్ జ్ఞాత్వా శత్రుపక్షిభ్యః తత్ సర్వం ప్రకాశయేదితి మాత్రమేవాత్ర గ్రహణీయమ్। ఏతత్ న సామాన్యస్త్రీ-గృహిణ్యాదీనాం విషయే ఉచ్యతే।]॥౧.౧౯॥
🌿
హిన్ద్యర్థః--
కిసీ నే కహా భీ హై- నదియోం కా, శస్త్రధారీ మనుష్యోం కా, నఖ కౌర సీంగ బాలే జన్తుఓం కా, స్త్రియోం కా ఔర రాజకుల కా (రాజా, రానీ, రాజపుత్ర ఆది కా-) విశ్వాస కభీ నహీం కరనా చాహిఏ॥౧.౧౯॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
🍀
నదీనామితి । నదీనామ్ = నదుల యొక్క ; శస్త్రపాణీనాం = ఆయుధములను పట్టుకున్న వారియొక్క ;; నఖినాం = వాడియైన గోర్లు కలవాటియొక్క ; శృఙ్గిణాం = కొమ్ములు కలవాటియొక్క (విషయంలో) ; (తథా = అలాగే) స్త్రీషు = స్త్రీల యందు ; ; రాజకులేషు చ = రాజకులములయందు (అనగా...రాజరికవ్యవహారములయందు) విశ్వాసః = నమ్మకము : నైవ కర్తవ్యః = అసలే చేయకూడదు (నమ్మకూడదు). (అనగా ఆ నమ్మకము వలన దుఃఖమే కలుగునని , ఆ నమ్మకము వమ్ము అగునని అర్థము).॥౧.౧౯॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
నదుల విషయంలో, ఆయుధములను పట్టుకున్న వారి విషయంలో , వాడియైన గోర్లు కలవాటి విషయంలో , కొమ్ములు కలవాటి విషయంలో , అలాగే స్త్రీల విషయంలో మరియు రాజులయొక్క వ్యవహారములయందు అవగాహన లేకుండా నమ్మకూడదు. ఆ నమ్మకము నిజము కానిచో దుఃఖమే కలుగునని, ఆ నమ్మకము వమ్ము అగునని , అనేక సమస్యలకు దారి తీయునని భావము. ॥౧.౧౯॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.19
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment