Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.33

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.33🌺
🌷
మూలమ్--
విపది ధైర్యమథాభ్యుదయే క్షమా
సదసి వాక్పటుతా యుధి విక్రమః ।
యశసి చాభిరుచిర్వ్యసనం శ్రుతౌ
ప్రకృతిసిద్ధమిదం హి మహాత్మనామ్॥౧.౩౩॥

🌺
పదవిభాగః--
విపది ధైర్యమ్ అథ అభ్యుదయే క్షమా సదసి వాక్-పటుతా యుధి విక్రమః । యశసి చ అభిరుచిః వ్యసనం శ్రుతౌ ప్రకృతి-సిద్ధమ్ ఇదం హి మహాత్మనామ్॥౧.౩౩॥
🌸
అన్వయః--
మహాత్మనామ్ ఇదం హి ప్రకృతి-సిద్ధమ్-- విపది ధైర్యమ్, అథ అభ్యుదయే క్షమా, సదసి వాక్-పటుతా, యుధి విక్రమః, యశసి చ అభిరుచిః, శ్రుతౌ వ్యసనమ్॥౧.౩౩॥
🌼
ప్రతిపదార్థః--
మహాత్మనాం = మహాపురుషాణామ్ ; ఇదం ప్రకృతిసిద్ధం = స్వభావ-సిద్ధమేవ ; కిన్తద్ ఇత్యత ఆహ- విపదీతి ; ధైర్యం =ధైర్యమవలమ్బ్య తత్ప్రతీకార-చిన్తనమ్ ; అభ్యుదయే = సమ్పత్తౌ ; క్షమా = పరానుగ్రహః, అభిమానవిరహశ్చ ; సదసి = సభాయాం వాక్పటుతా = వాక్పాటవం, వచనచాతురీ ; యుధి = యుద్ధే, విక్రమః = పరాక్రమః ; యశసి = కీర్తౌ ; ఇచ్ఛా = అభిలాషః, యశోధనత్వమితి యావత్ ; శ్రుతౌ = శాస్త్రే, వ్యసనమ్ = నిర్హేతుకోఽనురాగః॥౧.౩౩॥
🌻
తాత్పర్యమ్--
కష్టకాలే ధీరత్వం, అభివృద్ధౌ సహనభావః, సభాయాం వచనసామర్థ్యం, సమరాఙ్గణే పరాక్రమః, కీర్తౌ కాఙ్క్షా, శాస్త్రాధ్యయనే నిరన్తరపరిశ్రమః --ఏతే సర్వే మహాజనానాం స్వభావలక్షణాని భవన్తి (ఏతేషాం పృథక్ శిక్షణస్య అభ్యాసస్య వా ఆవశ్యకతా నాస్తి మహాత్మనామితి యావత్) ॥౧.౩౩॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి- విపత్తి మేం ధీరతా, ఉన్నతి హోనే పర నమ్రతా, సభా మేం బోలనే కీ శక్తి, యుద్ధ మేం వీరతా, కీర్తి కీ ఇచ్ఛా ఔర శాస్త్రోం కే అభ్యాస మేం వ్యసన, యే సబ మహాత్మాఓం కే స్వభావసిద్ధ గుణ హైం॥౧.౩౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
విపది = ఆపద(సమయము)లో ; ధైర్యం = ధైర్యము(ధైర్యంగా ఉండడం) ; అభ్యుదయే = ఉన్నతి యందు ; క్షమా = సహనశీలత ; సదసి = సభ యందు ; వాక్పటుతా = మాట్లాడే నేర్పరితనం ; యుధి = యుద్ధము యందు ; విక్రమః = పరాక్రమఃము ; యశసి = సత్కీర్తి యందు ; ఇచ్ఛా = అభిలాష ; శ్రుతౌ = శాస్త్రశ్రావణము యందు ; వ్యసనం = ఆసక్తి ; ఇదం = (ఇవి అన్నియు) ఈ మొత్తము ; మహాత్మనామ్ = (మహాత్ములకు) గొప్పవారికి ; ప్రకృతిసిద్ధం = స్వభావజన్యమే అని అర్థము. ॥౧.౩౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఆపదసమయములో ధైర్యంగా ఉండడం, ఉన్నతి యందు సహనం కలిగి యుండడం, సభ యందు నిర్భయంగా, సమయస్ఫూర్తితో మాట్లాడే నేర్పరితనం, యుద్ధము యందు పరాక్రమంతో ఎదురొడ్డి నిలువడం, సత్కీర్తి యందు అభిలాష , శ్శాస్త్రవిషయశ్రవణము యందు అమితమైన ఆసక్తి, ఇవి అన్నియు, మహాత్ములకు స్వభావజన్యమే అని భావము. ॥౧.౩౩॥
🙏

No comments:

Post a Comment