Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.36

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.36🌺
🌷
మూలమ్--
అల్పానామపి వస్తూనాం సంహతిః కార్యసాధికా ।
తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యన్తే మత్తదన్తినః॥౧.౩౬॥

🌺
పదవిభాగః--
అల్పానామ్ అపి వస్తూనాం సంహతిః కార్య-సాధికా । తృణైః గుణత్వమ్ ఆపన్నైః బధ్యన్తే మత్త-దన్తినః॥౧.౩౬॥
🌸
అన్వయః--
అల్పానామ్ అపి వస్తూనాం సంహతిః కార్య-సాధికా । గుణత్వమ్ ఆపన్నైః తృణైః మత్త-దన్తినః బధ్యన్తే॥౧.౩౬॥
🌼
ప్రతిపదార్థః--
అల్పానాం = స్వల్పానామ్, నిర్బలానామపి ; వస్తూనాం = ద్రవ్యాణాం ; సంహతిః = సఙ్ఘః ; కార్యసాధికా = లక్ష్యసిద్ధౌ సహాయికా ; తృణైః = ఘాసైః ; గుణత్వమాపన్నైః = సంహత్యా రజ్జుత్వం ప్రాప్తైః ; మత్తదన్తినః = మదోన్మత్తా గజేన్ద్రా అపి ; బధ్యన్తే = బన్ధనే స్థాప్యన్తే॥౧.౩౬॥
🌻
తాత్పర్యమ్--
అవిశేషాణాం వస్తూనామపి సఙ్ఘీభవనేన (తేషాం హ్రస్వత్వభావః నిర్గచ్ఛతి, తతశ్చ) ఉన్నతం లక్ష్యమపి సుసాధ్యం భవతి। అత్రోదాహరణమ్- మదయుక్తా గజాః (బలవన్తః సన్తః) అపి (అత్యల్పబలయుక్తానాం) ఘాసాంశానాం సంయోజనేన యా రజ్జుః నిర్మీయతే తయా బధ్యన్తే॥౧.౩౬॥
🌿
హిన్ద్యర్థః--
ఛోటీ ఛోటీ వస్తు భీ ఏక సాథ మిలనే పర కార్య సాధక హో జాతీ హై । దేఖో-తృణ (ఘాసఫూస) భీ జబ ఏకత్ర హోకర రస్సీ బన జాతే హైం, తబ బడ़ే బడ़ే హస్తియోం కో భీ బాఁధ సకతే హైం॥౧.౩౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అల్పానాం అపి = బలహీనమైనవైనను ; వస్తూనాం = పదార్థములయొక్క ; సంహతిః = (కలయిక) సముదాయము ; కార్యసాధికా = కార్యమును సాధించునదై ; (భవతి = అగుచున్నది). (యథా = ఎట్లనగా), గుణత్వమాపన్నైః = తాడుగా (మారిన) తయారైన ; తృణైః = గడ్డి పోచలచేత ; మత్తదన్తినః (అపి) = మదించిన ఏనుగులు (కూడా) ; బధ్యన్తే = బంధింపబడుచున్నవి అని అర్థము. ॥౧.౩౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
బలహీనమైనవైనను ఆ పదార్థములయొక్క కలయిక గొప్పనైన కార్యమును కూడా సాధించుటకు సమర్థమగుచున్నది. ఎట్లనగా... తాడుగా మారిన గడ్డి పోచలచేత, మదించిన ఏనుగులు కూడా బంధింపబడుచున్నవి కదా అని భావము. ॥౧.౩౬॥
🙏

No comments:

Post a Comment