Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.25

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.25🌺
🌷
మూలమ్--
ఈర్ష్యీ ఘృణీ త్వసన్తుష్టః క్రోధనో నిత్యశఙ్కితః ।
పరభాగ్యోపజీవీ చ షడేతే దుఃఖభాగినః॥౧.౨౫॥

🌺
పదవిభాగః--
ఈర్ష్యీ ఘృణీ తు అసన్తుష్టః క్రోధనః నిత్య-శఙ్కితః । పరభాగ్య-ఉపజీవీ చ షడ్ ఏతే దుఃఖభాగినః॥౧.౨౫॥
🌸
అన్వయః--
ఈర్ష్యీ ఘృణీ అసన్తుష్టః క్రోధనః నిత్య-శఙ్కితః పరభాగ్య-ఉపజీవీ చ-- ఏతే షడ్ దుఃఖభాగినః (భవన్తి) ॥౧.౨౫॥
🌼
ప్రతిపదార్థః--
ఈర్ష్యీ = ఈర్ష్యాలుః, పరోత్కర్షాసహిష్ణుః ; ఘృణీ = ఘృణాశీలః, జుగుప్సా-స్వభావకః ; అసన్తుష్టః = సన్తుష్టి-హీనః ; క్రోధనః = కోపస్వభావకః ; నిత్యశఙ్కితః = యః సర్వదా సర్వత్ర శఙ్కాం కరోతి ; పరభాగ్యోపజీవీ = పరాన్నభోజీ, పరాధీనః ; షడేతే దుఃఖభాగినః = ఏతే షట్జనాః సర్వదా దుఃఖమేవ అనుభవన్తి॥౧.౨౫॥
🌻
తాత్పర్యమ్--
ఏతే షట్-జనాః నిత్యం దుఃఖితా భవన్తి-- ౧. యః పరేషాముత్కర్షం న సహతే, అన్యస్య భాగ్యోదయే ఖిన్నః భవతి, ౨. యః సర్వత్ర ఘృణాం ప్రదర్శయతి, ౩. య అసన్తుష్టః, కుత్రచిత్ కేనచిదపి సన్తోషం నాననుభవతి, ౪. యః సదా క్రుద్ధః భవతి, ౫. యః అకారణం, సకారణం వా సర్వత్ర సన్దేహం కరోతి, ౬. య అన్యేషాం గృహే తిష్ఠతి, ఇతరేషాం సమ్పదా స్వజీవనం యాపయతి॥౧.౨౫॥
🌿
హిన్ద్యర్థః--
కహా భీ హై- దూసరోం సే ఈర్ష్యా కరనే వాలా, అసన్తోషీ, క్రోధీ, సదా సన్దేహ కరనే వాలా, దూసరే కే ఆశ్రయ సే జీనే వాలా, యే ఛః ప్రకార కే మనుష్య సదా దుఃఖీ హీ రహతే హైం॥౧.౨౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఈర్ష్యీ = ఈర్ష్య (అనగా గుణములను దోషములుగా ఆవిష్కరించు వాడు) అనే గుణము కలవాడు ; ఘృణీ = జుగుప్సను కలగియున్నవాడు (జుగుప్సా అనగా రోత) ; అసన్తుష్టః = (ఎన్నున్నా) సంతోషపడనివాడు ; క్రోధనః = (అకారణ) కోపం కలవాడు ; నిత్యశఙ్కితః = ఎల్లప్పుడు అనుమానించువాడు ; పరభాగ్యోపజీవీ = ఇతరుల సంపాదనతో జీవించువాడు ; ఏతే షట్ =ఈ ఆరుగురు ; దుఃఖభాగినః = దుఃఖాన్నే పొందుతారు. ॥౧.౨౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈర్ష్య అనగా గుణములను దోషములుగా ఆవిష్కరించు వాడు, అలాంటి గుణము కలవాడు , జుగుప్సను కలగియున్నవాడు, జుగుప్సా అనగా రోత. ఎన్నున్నా సంతోషపడనివాడు, అకారణ కోపం కలవాడు, ఎల్లప్పుడు అనుమానించువాడు, మరియు ఇతరుల సంపాదనతో జీవించువాడు అనే ఈ ఆరుగురు నిరంతరం దుఃఖాన్నే పొందుతూ ఉంటారు. వారు సుఖపడలేరు. ఇతరులను సుఖపెట్టలేరు అని భావము.
🙏

No comments:

Post a Comment