Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.32

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.32🌺
🌷
మూలమ్--
స బన్ధుర్యో విపన్నానామాపదుద్ధరణక్షమః ।
న తు భీతపరిత్రాణవస్తూపాలమ్భపణ్డితః॥౧.౩౨॥

🌺
పదవిభాగః--
సః బన్ధుః యః విపన్నానామ్ ఆపద్-ఉద్ధరణ-క్షమః । న తు భీత-పరిత్రాణ-వస్తు-ఉపాలమ్భ-పణ్డితః॥౧.౩౨॥
🌸
అన్వయః--
యో విపన్నానామ్ ఆపద్-ఉద్ధరణ-క్షమః సః బన్ధుః । భీత-పరిత్రాణ-వస్తు-ఉపాలమ్భ-పణ్డితః న తు॥౧.౩౨॥
🌼
ప్రతిపదార్థః--
యో విపన్నానాం = విపద్-గ్రస్తానామ్ ; ఆపదుద్ధరణే = విపత్తినిరాసే, ఆపదః అపాకరణే ; క్షమః = శక్తః, స ఏవ బన్ధుః = సుబన్ధుః ; యస్తు- భీతపరిత్రాణే = విపన్నస్య రక్షణావసరే, ఉపాలమ్భ-పణ్డితః = నానావిధ-తత్తిరస్కార-వాక్యప్రయోగ-విశారదః, యః ఆక్షేపకర-వాక్యాని, పీడాకర-వచనాని వా వదతి, తథా వచనే యః కుశలః సః ; న తు = నైవ బన్ధుః॥౧.౩౨॥
🌻
తాత్పర్యమ్--
యః ఆపది ఆపతితాయాం తతః అస్మాన్ ఉద్ధర్తుం సమర్థః, స ఏవ వాస్తవబన్ధుః। యః తదకృత్వా పీడాకరవచనైః త్రస్తస్య ఇతోఽధిక-భయోత్పాదనే సమర్థః, స బన్ధుః నాస్తి। (ఆపది పతితస్య భీతిః వర్ధతే। తదానీం బన్ధునా భయనిష్కాసనం కార్యం, న పునః తద్వర్ధక-దుర్వచనప్రయోగః।) ॥౧.౩౨॥
🌿
హిన్ద్యర్థః--
మిత్ర వహీ హై జో విపత్తి మేం పడ़ే హుఏ ప్రాణియోం కో ఆపత్తి సే ఛుడానే మేం సమర్థ హో । ఔర జో భయభీత వ విపత్తిగ్రస్త కీ రక్షా కరనే కే సమయ ఖాలీ ఉలహనా దేనే మేం అపనే కర్త్తవ్య కీ సమాప్తి సమఝతా హై వహ మిత్ర నహీం, కిన్తు వహ శత్రు హై॥౧.౩౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యః = ఎవడైతే ; విపన్నానాం = ఆపదలో ఉన్నవారియొక్క ; ఆపదుద్ధరణ క్షమః = ఆపదలను తొలగించగలిగే సమర్థుడో ; సః = అతడు(మాత్రమే) ; బన్ధుః = బంధువు ; భీత-పరిత్రాణ-వస్తు-ఉపాలమ్భ-పణ్డితః భీతపరిత్రాణ = (అపద వలన) భయపడిన వారిని రక్షించే ; వస్తు = విషయంలో ; ఉపాలమ్భ-పణ్డితః తు = తప్పించుకునే మేధావి ఐతే ; న (బంధుః) = బన్ధువు కాడు, కాబోడు అని అర్థము. ॥౧.౩౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎవడైతే ఆపదలో ఉన్నవారి ఆపదలను తొలగించగలిగే సమర్థుడో, అతడు మాత్రమే బంధువు ఔతాడు. అపద వలన భయపడిన వారిని రక్షించే విషయంలో, తప్పించుకునే మేధావి ఐతే, బన్ధువు కాడు, కాబోడు అని భావము. ॥౧.౩౨॥
🙏

No comments:

Post a Comment