🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.34🌺
🌷
మూలమ్--
సమ్పది యస్య న హర్షో విపది విషాదో రణే చ భీరుత్వమ్ ।
తం భువనత్రయతిలకం జనయతి జననీ సుతం విరలమ్॥౧.౩౪॥
🌺
పదవిభాగః--
సమ్పది యస్య న హర్షః విపది విషాదః రణే చ భీరుత్వమ్ । తం భువన-త్రయ-తిలకం జనయతి జననీ సుతం విరలమ్॥౧.౩౪॥
🌸
అన్వయః--
యస్య సమ్పది న హర్షః, విపది విషాదః (న), రణే చ భీరుత్వం (న), తం భువన-త్రయ-తిలకం సుతం జననీ విరలం జనయతి॥౧.౩౪॥
🌼
ప్రతిపదార్థః--
సమ్పది = అర్థాభివృద్ధౌ ; హర్షః = ప్రమోదః, గర్వశ్చ ; విపది = విపత్తౌ, కష్టకాలే ; విషాదః = దుఃఖం, వైక్లవ్యం ; రణే = సమరభూమౌ ; ధీరత్వమ్ = ధైర్యగుణః ; తమ్ = అనుత్సిక్తమ్ అకాతరం, నిర్భయఞ్చ ; భువనత్రయ-తిలకం = లోకత్రయే రత్నతుల్యమ్ ; జననీ = అమ్బా ; సుతం = పుత్రం ; విరలం = కఞ్చిదేవ, స్వల్పమేవ ; జనయతి = ప్రసూతే ;॥౧.౩౪॥
🌻
తాత్పర్యమ్--
యః జీవనే అభివృద్ధికాలే గర్వం న ప్రాప్నోతి, ఆపత్కాలే పీడాం నానుభవతి, యుద్ధే ధైర్యగుణం న ముఞ్చతి-- తాదృశం పుత్రం మాతా బహు అల్పం ప్రసూతే (ఏతాదృశానాం జననమ్ అధికం న భవతి। లోకే అల్పసఙ్ఖ్యాకాస్తే।) ॥౧.౩౪॥
🌿
హిన్ద్యర్థః--
జిసకో సమ్పత్తి మేం విశేష హర్ష న హో, విపత్తి మేం విషాద న హో, యుద్ధ మేం ధీరతా హో- ఐసే భువనత్రయ కే తిలకస్వరూప పుత్ర కో విరలీ హీ మాతాయేం ఉత్పన్న కరతీ హైం॥౧.౩౪॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య = ఎవనికి ; సమ్పది = సంపద(విషయములో) యందు ; హర్షః = ఆనందము ; నాస్తి = లేదో ; యస్య = ఎవనికి ; విపది = కష్టకాలము యందు ; విషాదః = దుఃఖము ; న = లేదో ; యస్య = ఎవనికి ; రణే = యుద్ధము యందు ; భీరుత్వమ్ = భయము (కలిగి యుండడము) అనునది ; న = లేదో ; తమ్ = అటువంటి ; భువనత్రయ-తిలకం = ముల్లోకాలకు ఆదర్శప్రాయుడైన ; సుతం = కుమారున్ని ; జననీ = అమ్మ; విరలం = తక్కువగా ; జనయతి = కనుచున్నది అని అర్థము. ॥౧.౩౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎవనికి సంపద యందు ఆనందము లేదో, ఎవనికి కష్టకాలము యందు దుఃఖము లేదో, ఎవనికి యుద్ధభూమి యందు భయము లేదో , అటువంటి, ముల్లోకాలకు ఆదర్శప్రాయుడైన కుమారున్ని, అమ్మ తక్కువగా కనుచున్నది అని భావము. ॥౧.౩౪॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.34
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment