🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.15🌺
🌷
మూలమ్--
దరిద్రాన్ భర కౌన్తేయ మా ప్రయచ్ఛేశ్వరే ధనమ్ ।
వ్యాధితస్యౌషధం పథ్యం నీరుజస్య కిమౌషధైః॥౧.౧౫॥
🌺
పదవిభాగః--
దరిద్రాన్ భర కౌన్తేయ మా ప్రయచ్ఛ ఈశ్వరే ధనమ్ । వ్యాధితస్య ఔషధం పథ్యం నీరుజస్య కిమ్ ఔషధైః॥౧.౧౫॥
🌸
అన్వయః--
కౌన్తేయ, దరిద్రాన్ భర। ఈశ్వరే ధనం మా ప్రయచ్ఛ । వ్యాధితస్య ఔషధం పథ్యం (భవతి) । నీరుజస్య కిమ్ ఔషధైః (ప్రయోజనమ్?) ॥౧.౧౫॥
🌼
ప్రతిపదార్థః--
కౌన్తేయ = హే కున్తీ-పుత్ర, యుధిష్ఠిర ; దరిద్రాన్ = ధనహీనాన్ ; భర = పాలయ ; ఈశ్వరే = ధనిని, ఐశ్వర్యవతి ; ధనం = విత్తం ; మా ప్రయచ్ఛ = మా దేహి ;వ్యాధితస్య = రుగ్ణస్య, శరీరబాధయా పీడితస్య ; పథ్యం = హితకారకమ్ ; నీరుజస్య = రోగశూన్యస్య, స్వస్థస్య తు ; ఔషధైః = భైషజైః, అగదైః ; కిం = కిం ఫలం ; న కిమపీత్యర్థః॥౧.౧౫॥
🌻
తాత్పర్యమ్--
హే కున్తీపుత్ర, నిర్ధనాన్ (ధనేన) పోషయ। యః పూర్వమేవ ధనవాన్, తస్మై ధనం మా దేహి। అస్య ఉదాహరణం దీయతే। యథా- యః రోగపీడితః సః ఔషధేన హితం ప్రాప్నోతి। యః పూర్వమేవ స్వస్థః తస్య ఔషధసేవనం కుతః?॥౧.౧౫॥
🌿
హిన్ద్యర్థః--
హే కున్తీపుత్ర యుధిష్ఠిర! దరిద్రోం కా హీ పాలనపోషణ కరో, ధనియోం కో దాన మత దో, క్యోం కి రోగీ కే లియే హీ ఔషధ లాభదాయక హోతా హై, పర జో నీరోగ ఉనకో ఔషధ (దవా) కీ క్యా ఆవశ్యకతా హై?॥౧.౧౫॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
కౌన్తేయ = కున్తీపుత్రుడవైన ఓ ధర్మరాజా ! దరిద్రాన్ = ధనహీనలైన వారిని ; భర = పోషించుము ; ఈశ్వరే = ఐశ్వర్యవంతుని విషయమున ; ధనం = విత్తమును ; మా ప్రయచ్ఛ = ఇవ్వకుము ! (ఎందుకనగా) వ్యాధితస్య = రోగికి (మాత్రమే) ; ఔషధం = ఔషధము ; పథ్యం = హితకారకము, ఉపయోగకరము, అవసరం కూడా ; (కింతు = కాని) నీరుజస్య = రోగము లేనివానికి ; ఔషధైః = (వివిధములైన) ఓషధులచేత ; కిం = ఏమి ప్రయోజనము. (అనగా ఎలాంటి ఉపయోగము మరియు అవసరం కూడా లేదని, అది అపాత్రదానమే అవుతుంది) అని అర్థము. ॥౧.౧౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
కున్తీపుత్రుడవైన ఓ ధర్మరాజా ! నీవు ధనహీనలైన వారిని మాత్రమే పోషించుము. అంతే కానీ ఐశ్వర్యవంతుడైన వానికి ధనసహాయము చేయకూడదు. ఎందుకనగా రోగికి మాత్రమే ఔషధసేవనము హితకారకము, అవసరం కూడా. కానీ రోగము లేనివానికి వివిధములైన ఓషధసేవనం చేయించుట చేత ఏలాంటి ప్రయోజనము కలుగక పోగా దుష్పరిణామములు కలిగే అవకాశం ఎలా ఉంటుందో అలాగే ధనవంతునికి చేసిన ధనసహాయం కూడా నిష్ఫలమై, వృథా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అని భావము. ॥౧.౧౫॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.15
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment