Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.23

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.23🌺
🌷
మూలమ్--
వృద్ధానాం వచనం గ్రాహ్యమాపత్కాలే హ్యుపస్థితే ।
సర్వత్రైవం విచారే చ భోజనేఽప్యప్రవర్తనమ్**॥౧.౨౩॥

🌺
పదవిభాగః--
వృద్ధనాం వచనం గ్రాహ్యమ్ ఆపత్-కాలే హి ఉపస్థితే । సర్వత్ర ఏవం విచారే చ భోజనే అపి అప్రవర్తనమ్॥౧.౨౩॥
🌸
అన్వయః--
వృద్ధానాం వచనం ఆపత్-కాలే హి ఉపస్థితే గ్రాహ్యమ్ । సర్వత్ర ఏవం విచారే చ భోజనే అపి అప్రవర్తనమ్॥౧.౨౩॥
🌼
ప్రతిపదార్థః--
గ్రాహ్యం = స్వీకార్యమ్ ; ఆపత్కాలే = విపత్తిసమయే ; ఉపస్థితే = ప్రాప్తే సతి ; సర్వత్ర = సర్వేషు కార్యేషు ; ఏవం విచారే = వృద్ధవచనానుసారేణైవ సువిచార్యైవ ప్రవృత్తౌ తు ; అప్రవర్తనమ్ = అప్రవృత్తిః స్యాదిత్యర్థః ; 'విచారేణేతి పాఠాన్తరమ్॥౧.౨౩॥
🌻
తాత్పర్యమ్--
యదా విపత్తిః సమ్భవతి, తదా ఏవ జ్యేష్ఠానామ్ ఉపదేశకథనానుసారమ్ ఆచరణీయమ్। అన్యథా- ‘యత్రకుత్రచిత్ తేషామ్ ఉపదేశనేనైవ కార్యే ప్రవర్తే’ ఇతి విచిన్తనేన భోజనమపి న ఖాదేత్ ॥ [**అస్మాత్ వాక్యాత్ పూర్వం “కపోతః సదర్పమాహ”- ఇత్యస్తి। దర్పస్యాత్ర సన్దర్భః। అతః దర్పవన్తః ఏవం విచిన్తయన్తి ఇతి యావత్ గ్రాహ్యమత్ర।]॥౧.౨౩॥
🌿
హిన్ద్యర్థః--
ఆపత్తి కే సమయ మేం హీ వృద్ధోం కా వచన మాననా చాహియే। సబ జగహ ఐసా విచార కరనే సే తో ఫిర భోజన మేం భీ ప్రవృత్తి నహీంహో సకతీ హై॥౧.౨౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
వృద్ధస్య = (జ్ఞానవృద్ధునియొక్క) అనుభవజ్ఞుని యొక్క ; వచనం =(అభిప్రాయాన్ని)మాటను ; ఉపస్థితే = సమీపించిన ; ఆపత్కాలే = విపత్తు (సంభవించిన) సమయమందు ; గ్రాహ్యం = (అంగీకరించవలెను) గ్రహించవలెను ; (ఇతి =అని) సర్వత్ర = (అన్ని సందర్భములయందు) అంతటా (ఆపదలు లేని సమయములయందు) ; ఏవం = (వృద్ధుల సలహా కావలెనని)ఇట్లు ; విచారే తు = ఆలోచించినట్లైతే ; భోజనే అపి = భోజనవిషయమందు కూడా ; అప్రవర్తనం = ఆసక్తి , (కోరిక) ఉండక పోవచ్చు. అనగా పెద్దల మాటలు అత్యవసరమైనా, మన విచక్షణ పని చేయని సమయం లోనే పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవాలని అర్థము.
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
జ్ఞానవృద్ధుడైన అనుభవజ్ఞుని యొక్క అభిప్రాయాన్ని అనగా మాటను, విపత్తు సంభవించిన సమయమందు గ్రహించవలెను అంతే కానీ , అన్ని సందర్భములయందు, అంతటా అనగా ఆపదలు లేని సమయములయందు కూడా వృద్ధుల సలహా కావలెనని ఆలోచించినట్లైతే, ఇక భోజనవిషయమందు కూడా ఆసక్తి , కోరిక కలుగక పోవచ్చు. అందువలన పెద్దల మాటలు అత్యవసరమైనా, మన విచక్షణ పని చేయని సమయం లోనే పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవాలని భావము.
🙏

No comments:

Post a Comment