🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.8🌺
🌷
మూలమ్--
ఇజ్యాధ్యయనదానాని తపః సత్యం ధృతిః క్షమా ।
అలోభ ఇతి మార్గోఽయం ధర్మస్యాష్టవిధః స్మృతః॥౧.౮॥
🌺
పదవిభాగః--
🌸
అన్వయః--
ఇజ్యా-అధ్యయన-దానాని తపః సత్యం ధృతిః క్షమా । అలోభః ఇతి మార్గః అయం ధర్మస్య అష్టవిధః స్మృతః॥౧.౮॥
🌼
ప్రతిపదార్థః--
ఇజ్యా = యజ్ఞః ; అధ్యయనం = (గురుముఖతః ఉచ్చారితస్య పునః ఉచ్చారణం) పఠనం ; దానం = అన్యేభ్యః ధనాదివస్తుత్యాగః ; తపః = ధార్మికఫలోద్దిష్టం విధియుక్తకర్మ ; సత్యం = యథార్థం, అవితథం ; ధృతిః = ధైర్యమ్ ; క్షమా = సహిష్ణుతా, సహనం ; అలోభః = తృష్ణారాహిత్యం ; ఇతి ; అయం ధర్మస్య = శుభాదృష్టస్య ; మార్గః = పన్థాః, ధర్మోపార్జనే ఉపాయ-భూతః ; అష్టవిధః ; స్మృతః = కథితః॥౧.౮॥
🌻
తాత్పర్యమ్--
ధర్మోపార్జనే ఉపాయభూతాః అష్టౌ మార్గాః। తే- యజ్ఞః, (వేద) పఠనం, ధనాదీనామ్ ఆర్తేభ్యః వితరణం, వైధశారీరక్లేశః, సత్యం, ధైర్యం, సహిష్ణుతా, అతృష్ణా చేతి ॥౧.౮॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి- ధర్మ కే ఆఠ మార్గ హైం, యజ్ఞ కరనా, పఢ़నా, దాన దేనా, తపస్యా కరనా, సత్య బోలనా, ధీరతా, క్షమా, ఔర నిర్లోభ హోనా॥౧.౮॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఇజ్యా = యజ్ఞము ; అధ్యయనం = (నేర్చకోవడం) పఠనము ; దానం = (ఇవ్వడం) దానము ; తపః = (సాధించాలనే తపన) తపస్సు ; సత్యం = యథార్థ (జీవన) ము ; ధృతిః = (భయరాహిత్యము) ధైర్యము ; క్షమా = సహనము; అలోభః = (తృష్ణారాహిత్యము) పిసినారితనము లేకపోవడం ; ఇతి =అని ; అయం = ఈ ;ధర్మస్య = ధర్మమునకు ; = అష్టవిధః = ఎనిమిది విధములైన ; మార్గః = మార్గము (పద్ధతి) ; (అని) స్మృతః = ఆలోచింపబడినది, అని అర్థము.
॥౧.౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ధర్మమునకు ఎనిమిది విధములైన
మార్గము అనగా పద్ధతి అని చెప్పబడినది...అందులో ఒకటవది యజ్ఞము, రెండవది, అధ్యయనం అనగా నేర్చకోవడం, పఠనం అని, మూడవది దానం అనగా... ఇవ్వడం, దానం చేయడం ; నాల్గవది, తపము అనగా, సాధించాలనే తపన తపస్సు, ఐదవది సత్యం అనగా యథార్థజీవనము, ఆరవది ధృతి అనగా... భయరాహిత్యము ధైర్యము, ఏడవది క్షమా అనగా సహనము, ఎనిమిదవది..అలోభం అనగా... తృష్ణారాహిత్యము, పిసినారితనము లేకపోవడం ఇలా ఎనిమిది విషయాలతో జీవించడమే, నిజమైన ధర్మమార్గమని భావము.
॥౧.౮॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.8
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment