🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.27🌺
🌷మూలమ్--
లోభాత్ క్రోధః ప్రభవతి లోభాత్ కామః ప్రజాయతే ।
లోభాన్మోహశ్చ నాశశ్చ లోభః పాపస్య కారణమ్॥౧.౨౭॥
🌺
పదవిభాగః--
లోభాత్ క్రోధః ప్రభవతి లోభాత్ కామః ప్రజాయతే । లోభాత్ మోహః చ నాశః చ లోభః పాపస్య కారణమ్॥౧.౨౭॥
🌸
అన్వయః--
లోభాత్ క్రోధః ప్రభవతి। లోభాత్ కామః ప్రజాయతే । లోభాన్ మోహః చ నాశః చ (భవతః) । లోభః పాపస్య కారణమ్ (భవతి) ॥౧.౨౭॥
🌼
ప్రతిపదార్థః--
లోభాత్ = పర-ద్రవ్యే అభిలాషాయాః ; ప్రభవతి = ప్రవర్త్తతే, ప్రవర్ద్ధతే చ ; ప్రజాయతే = ఉత్పద్యతే, ప్రవర్ద్ధతే చ ; లోభాత్- మోహశ్చ, నాశశ్చ । 'ఉపజాయతే' ఇతి శేషః । అతో లోభః పాపస్య కారణమిత్యర్థః॥౧.౨౭॥
🌻
తాత్పర్యమ్--
లోభస్య కారణేన కిం కిం ప్రవర్ధతే ఇతి ఉచ్యతే-- (లోభస్యాసమ్పూర్తౌ) క్రోధః, (లోభస్య సన్తుష్టౌ) కామః, మోహశ్చ జాయేతే। తేన పాపం చ ప్రభవతి। (పాపమయం జీవనం భవతి।) ॥౧.౨౭॥
🌿
హిన్ద్యర్థః--
లోభ హీ సే క్రోధ ఉత్పన్న హోతా హై, లోభ హీ సే కామ ఉత్పన్న హోతా హై। ఔర లోభ హీ సే మోహ (అజ్ఞాన) భీ ఉత్పన్న హోతా హై ఔర లోభ హీ సే మనుష్య కా నాశ భీ హోతా హై, అతః లోభ హీ సబ పాపోం కా మూల కారణ హై॥౧.౨౭॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
లోభాత్ = ఆశ వలన ; కామః = కోరిక ; ప్రజాయతే = పుట్టుచున్నది ; లోభాత్ = ఆశ వలన ; క్రోధః = (ఆ కోరిక తీరనప్పుడు) కోపము ; ప్రభవతి = ఉత్పన్నమౌతుంది ; లోభాత్ = ఆశ వలన ; మోహశ్చ = మోహమును ; నాశశ్చ = నాశము కూడా ; ఉపజాయతే = సంభవించుచున్నది ; అతః = అందువలన ; లోభః = ఆశ ; పాపస్య = పాపమునకు ; కారణం = కారణము అని భావము. ॥౧.౨౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఆశ వలన కోరిక పుట్టుచున్నది. ఆశ వలన ఆ కోరిక తీరనప్పుడు, కోపము ఉత్పన్నమౌతుంది. ఆశ వలన మోహము మరియు నాశము కూడా సంభవించుచున్నవి. అందువలన ఆశ అనునది పాపమునకు ముఖ్యకారణము అని భావము. ॥౧.౨౭॥
🙏
No comments:
Post a Comment