🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.37🌺
🌷
మూలమ్--
సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైరల్పకైరపి ।
తుషేణాపి పరిత్యక్తా న ప్రరోహన్తి తణ్డులాః॥౧.౩౭॥
🌺
పదవిభాగః--
సంహతిః శ్రేయసీ పుంసాం స్వకులైః అల్పకైః అపి । తుషేణ అపి పరిత్యక్తా న ప్రరోహన్తి తణ్డులాః॥౧.౩౭॥
🌸
అన్వయః--
పుంసాం స్వకులైః అల్పకైః అపి సంహతిః శ్రేయసీ । తుషేణ అపి పరిత్యక్తా తణ్డులాః న ప్రరోహన్తి॥౧.౩౭॥
🌼
ప్రతిపదార్థః--
సంహతిః = సమూహః, సఙ్ఘః ; శ్రేయసీ = కల్యాణప్రదా ; అల్పకైరపి = స్వల్పబలైరపి సహ, తుచ్ఛైరపి ; స్వకులైః = స్వవంశ్యైః, తుషేణాపి పరిత్యక్తాః = ధాన్యత్వచా హీనాః ; తణ్డులాః = ధాన్యకణాః ; న ప్రరోహన్తి = అఙ్కురితా న భవన్తి॥౧.౩౭॥
🌻
తాత్పర్యమ్--
మనుష్యాణాం స్వవంశ్య-జనైః సహ సఙ్ఘీభావః శుభప్రదః। (సఙ్గీభావస్య విరహే కా దశా భవతీతి ఉదాహరణముచ్యతే) ధాన్యత్వచా వియుక్తాని తణ్డులబీజాని (పునః భూమ్యామ్ ఉప్తాని) న అఙ్కురీభవన్తి। (పునరుత్పత్తౌ అసమర్థాని భవన్తి) ॥౧.౩౭॥
🌿
హిన్ద్యర్థః--
ఔర అపనే కుల కే ఛోటే ఛోటే లోగోం కీ భీ సంగతి అచ్ఛీ హోతీ హై । దేఖో, చావల భీ అపనే ఛిలకే (భూసీ) సే అలగ హోనే పర ఉగ హీ నహీం సకతే హైం (అఙ్కురిత నహీం హో సకతే హైం) ॥౧.౩౭॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
అల్పకైరపి = దుర్బలులైనను ; స్వకులైః = వారి కులము(బంధువుల)చేత ; పుంసాం = జనులయొక్క ; సంహతిః = కలయిక ; శ్రేయసీ = కల్యాణప్రదము ; (యథా = ఎట్లనగా), తుషేణాపి పరిత్యక్తాః = ఉనుక చేత వదలబడిన ; తణ్డులాః = బియ్యము ; న ప్రరోహన్తి = మొలకెత్తవు. అనగా అయినవారికి దూరమైతే గొప్ప గొప్ప అవకాశాలు దురమౌతాయని అర్థము. ॥౧.౩౭॥🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
దుర్బలులైనను, వారి కులబంధువులచేత జనులయొక్క కలయిక కల్యాణప్రదము, బహువిషయసాధకము. ఎట్లనగా...ఉనుకనుండి వదలబడిన బియ్యపు గింజలు మొలకెత్తే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. అలాగే అయినవారికి దూరమైతే గొప్ప గొప్ప అవకాశాలు, ఆనందాలు దూరమౌతాయని భావము. ॥౧.౩౭॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.37
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment