Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.16

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.16🌺
🌷
మూలమ్--
దాతవ్యమితి యద్ దానం దీయతేఽనుపకారిణి ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం విదుః॥౧.౧౬॥

🌺
పదవిభాగః--
దాతవ్యమ్ ఇతి యద్ దానం దీయతే అనుపకారిణి । దేశే కాలే చ పాత్రే చ తద్ దానం సాత్త్వికం విదుః॥౧.౧౬॥
🌸
అన్వయః--
యద్ దానం అనుపకారిణి ‘దాతవ్యమ్’ ఇతి దేశే కాలే చ పాత్రే చ దీయతే, తద్ సాత్త్వికం దానం విదుః॥౧.౧౬॥
🌼
ప్రతిపదార్థః--
దాతవ్యమితి = మయా అవశ్యమిదం కస్మైచన సత్పాత్రాయ దేయమ్ ; ఇతి = ఇతి బుద్ధ్యా ; దీయతే = అర్పయతే ; అనుపకారిణి = యస్మిన్ పురుషే ఆత్మనః లాభప్రత్యపేక్షా నాస్తి, యస్మాత్ న కిమపి స్వార్థం న సాధ్యతే ; దేశే = తీర్థాదౌ, సుక్షేత్రేషు ; కాలే = సూర్యేన్దుగ్రహణాదౌ, సత్కాలే ; పాత్రే = యోగ్యే, సత్పాత్రే, విదుషి ; (యద్దానం దీయతే) తత్ సాత్త్వికమిత్యన్వయః॥౧.౧౬॥
🌻
తాత్పర్యమ్--
‘మయా అవశ్యం కస్మైచన సత్పాత్రాయ ధనం దేయమ్’ ఇతి (నిఃస్వార్థబుద్ధ్యా) ప్రతిఫలానాపేక్షయా సాధుస్థలే, సాధుకాలే, సాధుపురుషాయ దత్తం దానం సాత్వికం దానమితి వ్యపదిశ్యతే ॥౧.౧౬॥
🌿
హిన్ద్యర్థః--
'ముఝే యహ దేనా హై' ఇస బుద్ధి సే జో దాన- దేశ, కాల, పాత్ర సమభ కర అనుపకారీ (జిససే అపనా కుఛ లాభ వ స్వార్థం న హో) కో దియా జాతా హై, వహీ సాత్త్విక (సచ్చా) దాన హై॥౧.౧౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
దాతవ్యమితి = దానయోగ్యత కలవానికి అవశ్యం  దానం చేయాలి ; ఇతి = అనే సత్సంకల్పంతో ; దేశే = తీర్థాదిపుణ్యక్షేత్రముల యందు ;  కాలే = సూర్యేన్దుగ్రహణాది పవిత్రసమయముల యందు ; అనుపకారిణి = ప్రత్యుపకారం చేయలేని , చేయబోని వాని విషయమై ; (అపిచ = మరియు) పాత్రే = విద్యాసంస్కారములు కలిగిన యోగ్యుని విషయమై ; యత్ దానం = ఏ దానమైతే ; దీయతే = ఇవ్వబడుతుందో ; తత్ = అ దానము ; సాత్త్వికం ఇతి = సత్త్వగుణోత్పన్నమైన దానం అని ; విదుః = (పండితులు) తెలుసుకునుచున్నారు అని అర్థము. ॥౧.౧౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
దానయోగ్యత కలవానికి అవశ్యం  దానం చేయాలి , అనే సత్సంకల్పంతో...తీర్థాది పుణ్యక్షేత్రముల యందు, సూర్యేన్దుగ్రహణాది పవిత్రసమయములయందు,  ప్రత్యుపకారం చేయలేని , చేయబోని వాని విషయమై మరియు విద్యాసంస్కారములు కలిగిన యోగ్యుని విషయమై, ఏ దానమైతే  ఇవ్వబడుతుందో  అ దానము సత్త్వగుణోత్పన్నమైన దానం అని పండితులు తెలుసుకునుచున్నారు అని భావము. ॥౧.౧౬॥
🙏

No comments:

Post a Comment