Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.18

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.18🌺
🌷
మూలమ్--
అవశేన్ద్రియచిత్తానాం హస్తిస్నానమివ క్రియా ।
దుర్భగాభరణప్రాయో జ్ఞానం భారః క్రియాం వినా॥౧.౧౮॥

🌺
పదవిభాగః--
అవశ-ఇన్ద్రియ-చిత్తానాం హస్తి-స్నానమ్ ఇవ క్రియా । దుర్భగ-ఆభరణ-ప్రాయః జ్ఞానం భారః క్రియాం వినా॥౧.౧౮॥
🌸
అన్వయః--
అవశ-ఇన్ద్రియ-చిత్తానాం క్రియా హస్తి-స్నానమ్ ఇవ । క్రియాం వినా జ్ఞానం భారః। దుర్భగ-ఆభరణ-ప్రాయః।॥౧.౧౮॥
🌼
ప్రతిపదార్థః--
అవశేన్ద్రియ-చిత్తానాం ~ అవశాని ఇన్ద్రియాణి, చిత్తం చ యేషాన్తే, తేషామ్-అవశేన్ద్రియ-చిత్తానామ్ = నిరవగ్రహేన్ద్రియ-స్వాన్తానాం పుంసామ్ ; క్రియా = ధర్మాచరణాదికం కర్మ ; హస్తిస్నానమ్ ఇవ = గజస్నానమివ, నిష్ఫలమ్ ; దుర్భగాయా ఆభరణానీవ- దుర్భగాభరణప్రాయః = దుష్ట-దుర్భాగ్య-స్త్రీధారిత-భూషణవత్, జ్ఞానం = విద్యా ; క్రియాం వినా = తద్విహితాచరణం వినా, భార ఏవ॥౧.౧౮॥
🌻
తాత్పర్యమ్--
యేషాం చిత్తం స్వాధీనం నాస్తి, తైరాచరితం ధర్మాచరణాదికం కర్మ వ్యర్థం భవతి। యథా- గజాః స్నానం కృత్వా స్నానానన్తరమేవ ధూలిప్రక్షేపాదినా పునరాత్మనో మలినతామాపాదయన్తి। అపి చ- ఆచరణం వినా శుష్కజ్ఞానం భారభూతం భవతి। యథా- దుర్భాగ్యవత్యాః స్త్రియః ఆభరణైః శోభా న వర్ధతే, కేవలం భారవత్త్వమేవ తథా॥౧.౧౮॥
[దుర్భగాధృతాభరణైః పత్యాదిమనోరఞ్జనాఽభావాద్ భారవత్తత్సర్వం తస్యాః క్లేశప్రదమేవ । యథా నానాభరణభూషితాఽపి ఖలు వన్ధ్యా, దుష్టా కురూపా వా స్త్రీ న శోభతే, న వా సా పత్యుర్మనః ప్రీణాతి, ఏవం జ్ఞానవానపి తదుక్తాచారశూన్యో నైవ శోభతే, ఇత్యాశయః । అత్ర ప్రాయశ్శబ్దో బాహుల్యేఽవ్యయమ్। అకారాన్తో వా ప్రాయశబ్దః పుంసి । దుర్భగాయా భరణం పాలన, తత్తుల్యం నిష్ఫలమితి వాఽర్థః।]॥౧.౧౮॥
🌿
హిన్ద్యర్థః--
జిన మనుష్యోం కీ ఇన్ద్రియాఁ ఔర చిత్త వశ మేం నహీం హై, ఉనకా సబ కార్య హాథీ కే స్నాన కీ తరహ హో నిష్ఫల హై। (హాథీ స్నాన కరకే భీ అపనే ఊపర ధూల ఫేంక కర అపనే కో పునః మలిన కర లేతా హై) । ఔర జో లోగ అపనే జ్ఞాన కా ఉపయోగ నహీం కరతే, ఉనకా జ్ఞాన భీ దుర్భగా (పతిపరిత్యక్తా అథవా విధవా) స్త్రీ కే భూషణ కీ తరహ భారమాత్ర హీ హై॥౧.౧౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అవశేన్ద్రియ-చిత్తానాం = చిత్తమును మరియు ఇంద్రియములను అదుపులో పెట్టుకోలేనివారియొక్క ; క్రియా = (ఏ విధమైన) పనియైనను ; హస్తిస్నానం ఇవ = గజస్నానము వలే (అనగా ఏనుగు స్నానం అయిపోగానే, ఒడ్డుకు వచ్చాక తొండంతో తనపై దుమ్ము చల్లుకుంటుంది అలాగా) ;  నిష్ఫలమ్ = ఫలహీనము ; (అపిచ = మరియు) క్రియాం వినా = ఆచరణలో లేని ; జ్ఞానం = (అవగాహన) జ్ఞానము ; దుర్భగాభరణప్రాయః  = విధవ ధరించిన ఆభరణములవలే ; భార ఏవ = బరువే కానీ ప్రయోజనం ఉండదని భావము .॥౧.౧౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
చిత్తమును మరియు ఇంద్రియములను అదుపులో పెట్టుకోలేనివారియొక్క , ఏ విధమైన పనియైనను ,  గజస్నానము వలే , అనగా ఏనుగు స్నానం అయిపోగానే, ఒడ్డుకు వచ్చాక తొండంతో తనపై దుమ్ము చల్లుకున్నట్లుగా, ఆ పని ప్రయోజనశూన్యమై, ఫలహీనమౌతుంది. ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతే గాకుండా , ఆచరణలో లేని అవగాహన లేక జ్ఞానము కూడా  విధవ ధరించిన ఆభరణములవలే బరువే కానీ ప్రయోజనం ఉండదు. అనగా ఆ జ్ఞానము తనకు మరియు ఇతరులకు కూడా ఆనందాన్ని కలిగించలేదు  అని భావము.  ॥౧.౧౮॥
🙏

No comments:

Post a Comment