Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.13

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.13🌺
🌷
మూలమ్--
ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖదుఃఖే ప్రియాప్రియే ।
ఆత్మౌపమ్యేన పురుషః ప్రమాణమధిగచ్ఛతి॥౧.౧౩॥

🌺
పదవిభాగః--
ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖ-దుఃఖే ప్రియ-అప్రియే । ఆత్మా-ఔపమ్యేన పురుషః ప్రమాణమ్ అధిగచ్ఛతి॥౧.౧౩॥
🌸
అన్వయః--
పురుషః ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖ-దుఃఖే ప్రియ-అప్రియే ఆత్మా-ఔపమ్యేన ప్రమాణమ్ అధిగచ్ఛతి॥౧.౧౩॥
🌼
ప్రతిపదార్థః--
ప్రత్యాఖ్యానే = ప్రార్థనాభఙ్గే, పరతిరస్కారే వా ; సుఖే = సుఖప్రదానే, దుఃఖే = క్లేశదానే, దుఃఖోత్పాదనే చ । ప్రియే = ఇష్టాచరణే, అప్రియే = అనిష్టాచరణే చ ; ఆత్నౌపమ్యేన = ఆత్మానమేవ నిదర్శనం కృత్వా ; ప్రమాణం = నిశ్చయమ్ ; అధిగచ్ఛతి = లభతే ;॥౧.౧౩॥
🌻
తాత్పర్యమ్--
పరైః తిరస్కారే ప్రాప్తే, సుఖే లబ్ధే, దుఃఖే అనుభూతే వా, ప్రియే ఘటితే, అప్రియే సమ్భూతే వా- కింవిధః అనుభవః భవతీతి నరః కథం జానీయాత్? తత్తదనుభవప్రాప్తౌ స్వస్మిన్ యథా భావనా జాగర్తి, తథైవాన్యేషామపి భవతీతి ఆత్మనః ఉపమానేన అవగచ్ఛేత్। (ఇష్టాత్ సుఖమ్ అనిష్టాద్ దుఃఖఞ్చోత్పద్యతే ఇత్యాదికం స్వాత్మౌపమ్యేన జ్ఞాతుం శక్యతే ఇతి యావత్) ॥౧.౧౩॥
🌿
హిన్ద్యర్థః--
ప్రత్యాఖ్యాన (కోఈ కుఛ కహే తో ఉసకే టాల దేనా, నా హీం కర దేనా), దాన, సుఖ ఔర దుఃఖ మేం అర్థాత్ కిసీ కో సుఖీ యా దుఃఖీ బనానా, కిసీ కో భలా బురా కహనా, ఇన బాతోం సే లోగోం కో కితనా సుఖ యా దుఃఖ హోతా హై। ఇసకా అనుమాన మనుష్య కో అపనే ఊపర హీ కరనా చాహిఏ॥౧.౧౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ప్రత్యాఖ్యానే = ఇతరులను విమర్శించుట, లేక తిరస్కరించుట; సుఖే = సుఖమును కలిగించుట, దుఃఖే = దుఃఖమును కలిగించుట,  ప్రియే = ఇష్టమైన పని చేయుట, అప్రియే = ఇష్టముండని పని చేయుట ; ఆత్నౌపమ్యేన = తనకు జరిగితే (అని ఆలోచించి)ప్రమాణం = ప్రమాణముగా ; అధిగచ్ఛతి = తీసుకోవాలి ;॥౧.౧౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఇతరులను విమర్శించుట, తిరస్కరించుట, సుఖమును కానీ దుఃఖమును కానీ కలిగించుట, ఇష్టమైన పని చేయుట లేక అయిష్టమైన పని చేయుట మొదలైనవి తన పట్ల జరిగితే ఎట్లా ఉంటుందో  దానిని ప్రమాణంగా తీసుకోవాలి.
🙏

No comments:

Post a Comment