🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.35🌺
🌷
మూలమ్--
షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ।
నిద్రా తన్ద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥౧.౩౫॥
🌺
పదవిభాగః--
షడ్-దోషాః పురుషేణ ఇహ హాతవ్యాః భూతిమ్ ఇచ్ఛతా । నిద్రా తన్ద్రా భయం క్రోధః ఆలస్యం దీర్ఘ-సూత్రతా॥౧.౩౫॥
🌸
అన్వయః--
భూతిమ్ ఇచ్ఛతా పురుషేణ ఇహ షడ్-దోషాః హాతవ్యాః -- (తే ఏవం సన్తి) నిద్రా, తన్ద్రా, భయం, క్రోధః, ఆలస్యం, దీర్ఘ-సూత్రతా (చేతి) ॥౧.౩౫॥
🌼
ప్రతిపదార్థః--
షడ్-దోషాః = తత్సఙ్ఖ్యావిశేషకాః అపారాధాః ; భూతిమ్ = అష్టైశ్వర్యమ్ ; ఇచ్ఛతా = వాఞ్ఛతా ; పురుషేణ ; హాతవ్యాః = పరిత్యాజ్యాః ; తన్ద్రా = ప్రమీలా, నిద్రేవ నీరసభావః ; ఆలస్యం = అలసత్వం ; దీర్ఘసూత్రతా = చిరక్రియతా ; 'దీర్ఘసూత్రశ్చిరక్రియః' ఇత్యమరః॥౧.౩౫॥
🌻
తాత్పర్యమ్--
యః అభివృద్ధిమ్ ఆకాఙ్క్షతి, తేన షట్ అపరాధా న కార్యాః- (అధిక) నిద్రా, నీరసభావః, భీతిః, కోపః, అలసత్వం, కార్యాతిక్షేపః చేతి ॥౧.౩౫॥
🌿
హిన్ద్యర్థః--
నిద్రా (అధిక సోనా, తన్ద్రా (ఊఁఘనా) డర, క్రోధ, ఆలస్య, దీర్ఘసూత్రతా (థోడ़ే సమయ మేం హోనే లాయక కామ కో బహుత దేర మేం కరనా), ఇన సబ దోషోం కో అపనీ ఉన్నతి చాహనేవాలే పురుషోం కో ఛోడ़ దేనా చాహియే॥౧.౩౫॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఇహ = ఇక్కడ(ఈ సంసారంలో) ; భూతిమ్ = ఐశ్వర్యమును(అభివృద్ధిని) ; ఇచ్చతా = కోరుచున్న; పురుషేణ =వ్యక్తి చేత ; నిద్రా = (అతి)నిద్ర ; తన్ద్రా = సోమరితనము ; భయం = (అనవసరంగా) భయపడడం ; క్రోధః = (అకారణమైన, అవసరంలేని) కోపము ; ఆలస్యం = వాయిదాలు వేయడం ; దీర్ఘసూత్రతా = (తక్కువ సమయంలో చేసే పనికి) ఎక్కువ సమయాన్ని తీసుకోవడం ; (ఏతే =ఈ) ; షడ్-దోషాః = (ప్రగతినిరోధకములైన) ఆరు అపరాధములను ; హాతవ్యాః = వదలవలెను అని అర్థము. ॥౧.౩౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈ సంసారంలో ఐశ్వర్యమును, అభివృద్ధిని కోరుచున్న వ్యక్తి చేత, అతినిద్ర, సోమరితనము , అనవసరంగా భయపడడం, అకారణమైన, అవసరంలేని కోపము, చేసే పనులను వాయిదాలు వేయడం, తక్కువ సమయంలో చేసే పనికి, ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అనే ఈ ప్రగతినిరోధకములైన ఆరు అపరాధములను తక్షణమే వదలవలెను. అప్పుడే జీవితంలో ఉన్నతి ఆరంభమగునని అని భావము. ॥౧.౩౫॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.35
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment