🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.30🌺
🌷
మూలమ్--
ఆపదాం కథితః పన్థా ఇన్ద్రియాణామసంయమః ।
తజ్జయః సమ్పదాం మార్గో, యేనేష్టం తేన గమ్యతామ్॥౧.౩౦॥
🌺
పదవిభాగః--
ఆపదాం కథితః పన్థాః ఇన్ద్రియాణామ్ అసంయమః । తత్-జయః సమ్పదాం మార్గః యేన ఇష్టం తేన గమ్యతామ్॥౧.౩౦॥
🌸
అన్వయః--
ఇన్ద్రియాణామ్ అసంయమః ఆపదాం పన్థాః కథితః । తత్-జయః సమ్పదాం మార్గః యేన ఇష్టం తేన గమ్యతామ్॥౧.౩౦॥
🌼
ప్రతిపదార్థః--
ఇన్ద్రియాణామ్= చక్షురాదీనామ్ ; అసంయమః = అనిగ్రహః ; ఆపదాం = విపదాం, దుఃఖస్య చ ; పన్థాః = మార్గః ; కథితః = (నీతివిద్భిః) ప్రోక్తః ; తజ్జయః = ఇన్ద్రియాణాం జయః, ఇన్ద్రియ-నిగ్రహశ్చ ; సమ్పదాం= సమ్పత్తీనాం, కల్యాణస్య చ, ; మార్గః = పన్థాః ; యేన = యేన పథా ; ఇష్టమ్ = అభీష్టసిద్ధిః ; తేన గమ్యతామ్ = తదనుస్రియతామ్ ; యద్వా- యేన ఇష్టం = సుఖం భవేత్, తేన = ఇన్ద్రియజయమార్గేణ, గమ్యతామిత్యర్థో బోధ్యః॥౧.౩౦॥
🌻
తాత్పర్యమ్--
కర్మ-జ్ఞానేన్ద్రియాణామ్ అనియన్త్రణం విపత్తీనాం మార్గ ఇతి (బుధైః) కథితః। ఇన్ద్రియాణాం జయః తు సమ్పత్తీనాం మార్గః। యేన మార్గేణ గన్తుమిచ్ఛసి, తేన గచ్ఛతు। (యది విపత్తయ ఇష్టాః, తర్హి పూర్వస్మిన్ మార్గే గచ్ఛతు। యది సమ్పత్తయ ఇష్టాః తర్హి పరస్మిన్ మార్గే గచ్ఛతు। పరిణామస్తు తవ పురతః వర్తతే।) ॥౧.౩౦॥
🌿
హిన్ద్యర్థః--
కహా భీ హై- ఇన్ద్రియోం కో అపనే వశ మేం న రఖనా విపత్తి కా మార్గ హై । ఔర ఇన్ద్రియోం కో వశ మేం రఖనా హీ సమ్పత్తి కా మార్గ హై । జిస రాస్తే సే ఇచ్ఛా హో, జాఓ॥౧.౩౦॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
గణస్య = జనసమూహమునకు ; అగ్రతః = (నాయకత్వం వహిస్తూ) ముందు ; న గచ్ఛేత్ = వెళ్ళకూడదు : కార్యే = (అనుకున్న) పని ; సిద్ధే సతి = సాధింపబడ్డప్పుడు ; ఫలం = ఫలితము ; సమం = (అందరితో) సమానము ; (యది = ఒకవేళ) కార్యవిపత్తిః = (అనుకున్నది సిద్ధించనిచో) కార్యహాని ; స్యాత్ = జరిగినచో ; తత్ర = (సిద్ధించని విషయంలో) అక్కడ ; ముఖరః = (బహుభాషణశీలుడైన) ముందున్నవాడు ; హన్యతే = (జనసమూహముచేత) బాధింపబడుతాడు అని అర్థము. ॥౧.౨౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
జనసమూహమునకు నాయకత్వం వహిస్తూ ముందు వెళ్ళకూడదు. ఒకవేళ అనుకున్న పని సాధింపబడ్డప్పుడు, ఫలితము మాత్రము అందరితో సమానంగానే ఉంటుంది. కానీ అనుకున్న పని జరుగకుంటే మాత్రం ముందుండి నాయకత్వం వహించినవాడు ఆ జనసమూహముచేత బాధింపబడుతాడు, దూషింపబడుతాడు అని భావము. ॥౧.౨౯॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.30
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment