🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.2🌺
🌷
మూలమ్--
అసాధనా విత్తహీనా బుద్ధిమన్తః సుహృన్మతాః ।
సాధయన్త్యాశు కార్యాణి కాకకూర్మమృగాఖువత్ ॥౧.౨॥
🌺
పదవిభాగః--
అసాధనాః విత్త-హీనాః బుద్ధిమన్తః సుహృన్మతాః । సాధయన్తి ఆశు కార్యాణి కాక-కూర్మ-మృగ-ఆఖు-వత్ ॥౧.౨॥
🌸
అన్వయః--
అసాధనాః విత్త-హీనాః బుద్ధిమన్తః సుహృన్మతాః । కాక-కూర్మ-మృగ-ఆఖు-వత్ ఆశు కార్యాణి సాధయన్తి॥౧.౨॥
🌼
ప్రతిపదార్థః--
అసాధనాః = ఉపకరణవర్జితాః ; విత్తహీనాః = ధనవర్జితాః ; (అపి-) బుద్ధిమన్తః = మనీషిణః ; సుహృత్తమాః = పరస్పరహితైషిణః, పరస్పరం మిత్రతాం గతాః సహృదయాః ; ఆశు = శీఘ్రమ్ । కాకకూర్మమృగాఖువత్ = వాయస-కచ్ఛపమూషకవత్॥౧.౨॥
🌻
తాత్పర్యమ్--
సాధనరహితాః, ధనహీనాః చాపి ధీమన్తః, మిత్రతాసమ్పన్నాః (యే జనాః) తే (ఆగామిన్యాం కథాయాం) వాయస-కచ్ఛపమూషకవత్ కార్యాణి శీఘ్రం సాధయన్తి ॥౧.౨॥
🌿
హిన్ద్యర్థః--
ఉపాయరహిత, ధనహీన పర బుద్ధిమాన్ ఔర దృఢ మైత్రీ వాతే పురుష అపనే కార్యోం కో ఉసీ ప్రకార శీఘ్ర సిద్ధ కర లేతే హైం, జైసే కి ఉన కౌఆ, కఛుఆ, మృగ ఔర చూహోం నే కియా థా॥౧.౨॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
అసాధనాః (అపి-) = ఉపకరణములు (పనిముట్లు) లేనివారైనను ; విత్తహీనాః (అపి-) = ధనవంతులు కానివారైనను ; బుద్ధిమన్తః = తెలివి (యోగ్యత) కలవారైన ; సుహృత్తమాః = (పరస్పరహితాన్ని కోరే), స్నేహితులు (కలవారు) ; కాకకూర్మమృగాఖువత్ = (ముందు వర్ణించబోవు), కాకి,తాబేలు,జింక,ఎలుకల వలే ; కార్యాణి = (సాధించవలసిన) పనులను ; ఆశు = శీఘ్రముగా ; సాధయన్తి = సాధించుచున్నారు. ॥౧.౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఉపకరణములు అనగా పనిముట్లు లేనివారైనను, ధనవంతులు కానివారైనను, తెలివి,యోగ్యత కలవారైన పరస్పరహితాన్ని కోరే స్నేహితులు కలవారు శీఘ్రముగా ముందు వర్ణించబోవు, కాకి,తాబేలు,జింక,ఎలుకల వలే, సాధించవలసిన పనులను, శీఘ్రముగా సాధించుచున్నారు అని భావము.॥౧.౨॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.2
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment